US Election 2020 Results Live Updates || Suspense Continues || Trump Vs Biden – TV9 Exclusive

US Election 2020 Results Live Updates || Suspense Continues || Trump Vs Biden - TV9 Exclusive




US Election 2020 Results Live Updates || Suspense Continues || Trump Vs Biden – TV9 Exclusive

IPL 2020 Live Score Update : https://www.tv9telugu.com/ipl-2020

Watch iSmart News latest episode: https://www.youtube.com/playlist?list=PLlRkq6AzK4ZQKcT9lobrou4Mu6logsops

Watch LIVE: https://goo.gl/w3aQde

Today’s Top News: https://goo.gl/5YuScD

Visit Website: https://www.tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

#USElection2020 #DonaldTrump #JoeBiden


source

Recommended For You

About the Author: Election2020

15 Comments

  1. So if they can rig the polls put false numbers up in front of everyone for dissolution cant they put false election numbers in front of everyone.Wonder if hunter biden is prematurely lighting up the crack pipe in celebration taking some pictures calling china?

  2. ప్రతి చెత్త ఛానల్ గాడు అమెరికాలో ఎవడు గెలుస్తాడు అని తెగ గోల చేస్తున్నారు. ఆంధ్ర కాదు, పక్కరాష్ట్రం కాదు, మనదేశం కాదు.
    అదే అమెరికా ఛానల్స్ లో…
    భారత్ లో ఎన్నికలైతే రోజంతా ఎవడు గెలుస్తాడో అని న్యూస్ లో గోల చేస్తారా…
    👉 అరె చెత్త ఛానల్స్ నా… లారా
    ఇక్కడ ఈ దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పెట్రోల్, డీజిల్ రేట్లు , ఇక్కడేమో 6 రూ ఎక్కువ..?
    ఓదార్పు యాత్రలో మీకు బైక్ లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, ట్రాక్టర్ లు ఉన్నాయా, లారీలు ఉన్నాయా, 4 రూ ఎక్కువ, పక్కనే ఉన్న ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లో తక్కువ అన్న పెద్ద మనిషి 4 నుండి 6 చేశాడని రోజంతా గోల చేసే దమ్ము ఏ ఒక్క ఛానల్ వెధవ కు మీ గు… లో లేదా రా నా… కొ… లారా… ?
    మార్చి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తూ నెలకు తిండి, కరెంటు, డిష్ బిల్ , 3 నెలలకు ఒక డ్రెస్ కొని కాలం గడుపుకుంటున్న ఎందరో నిరుద్యోగులు మీ కళ్ళకు కనపడలేదారా లుచ్చా నా… లారా… ?
    మండలాల్లో చిన్న , చిన్న ఊర్లలో ఉన్న ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా మార్చి నుండి జరగలేదన్న విషయం మీ లుచ్చా ఛానల్స్ కు కనపడలేదా… నీ

    వాళ్ళ దగ్గర మూత వేసిన స్కూల్స్ వద్ద వ్యాపారం అని మీటర్లు కేటగిరి 2 కింద గత 7 నెలలుగా కరెంటు బిల్లులు పిండి వసూలు చేస్తున్న విషయం మీ కెమెరాలకు, డిబేట్స్ పెట్టె వెధవ కుక్కలకు తెలియదా నా… లారా
    అమెరికాలో ఎవడు గెలిస్తే నీకు యాడ్ వస్తుంది, జీతం పెరుగుతుంది రా కుక్కా… ?
    ఇక్కడ మేము పెట్రోల్ , డీజల్, వంద పెట్టి ఉల్లిపాయలు కొంటేనేరా నా… కొ కా నీకు ఆ కంపెనీ ఈ కంపెనీ యాడ్ లు ఇస్తే అవన్నీ మేము కొని టాక్స్ కడితే నీకు నీ ఛానల్ గాడికి బతుకు…
    మరి పొద్దస్తమానం అమెరికా అంటావేందిరా పంది.
    ముందు ఆడెవడో ఉన్నాడు, పాపం నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసాడు, చివర్లో ఇచ్చాడు. ఇప్పుడేమో అది కూడా పీకేసాడు అన్న వచ్చాడు.
    దాని గురించి చెప్పే దమ్ము లేదేమి రా మీకు.
    54 కులాలకు ఛైర్మన్ లు డైరెక్టర్ లకు నేను కోట్లల్లో మీరు కట్టిన టాక్స్ లో నా వాళ్లకు జీతాలు ఇచ్చుకుంటానని 2 పేజీల మానిపేస్టోలో భూతద్దం పెట్టి వెతికినా కనపడలేదని డిబేట్ పెట్టే దమ్ము లేదా… మీ వంట్లో ఇంట్లో కారం లేదా..
    లేక మీరు తినే తిండిలో అమెరికా వాడి టాయిలెట్ ఏమైనా వేసుకున్నారా లుచ్చా నాయాల్లారా…
    ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం వాడు , సభా నాయకుడిగా పదవి 70 ఏళ్ళు వచ్చి వళ్ళంతా కుళ్లినా మరొకడికి ఇవ్వకుండా, రిటైర్ అవ్వకుండా ఇంట్లో దాక్కుని నమ్మిన వారిని నట్టేట ముంచేసి, ప్రతిపక్ష నాయకుడిగా జీతం, భత్యం మాత్రం తీసుకుంటూ, కాలం గడిపేస్తే….
    ప్రైవేట్ టీచర్ల, చిన్న స్కూళ్ల పరిస్థితి,
    ఆడికి… మీకు కనపడదు.
    ప్రభుత్వ, పాఠశాల అయినా, ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాల అయినా ఒకటేరా లుచ్చా…

    ప్రభుత్వం ఇచ్చే ప్రశ్న పత్రమే రా బేవర్స్..
    ఎంసెట్ లో ఇచ్చేది…

    మరి ఎన్ని మొదటి ర్యాంకులు వచ్చాయి రా పనికిరాని వేదవా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి రాష్ట్రంలో….

    ప్రభుత్వ లెక్చరర్లు, టీచర్లు ఏ పల్లెలో నివాసం ఉన్నార్రా వెధవా…
    రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులన్నీ వారివే కదరా లుచ్చా ఛానల్స్…
    అవి చూపండి రోజుకోకటి…
    లేదా రోజుకొక ప్రైవేట్ టీచర్, చిన్న ప్రైవేట్ స్కూల్ వారి వ్యధ చూపండి…
    స్కూల్ బస్ పక్కన పెట్టమని చెప్పింది ఎవడ్రా లుచ్చా ప్రభుత్వం కాదా… మరి పక్కన పెట్టిన బస్ కు టాక్స్ ఎందుకు తీసుకున్నార్రా వెధవా అని అడిగే దమ్ము మీ ఛానల్స్ కు లేదా…
    అమెరికా తో నీకేం పనిరా ఈటీవీ ఆంధ్రావని గా..
    పేరేమో ఆంధ్రావని…
    చెప్పే సోదంతా అమెరికా గురించా…
    ప్రతి ఇంట్లోనూ నీకు రోజుకో రూపాయి, పేపర్ కో 6 మొత్తంగా 7 నొక్కేస్తున్నావు…
    మరి వీళ్ళ గురించి చెప్పే సమయం లేదా…
    ఈటీవీ అమెరికా అని ఒకటి పెట్టి, దానికో 10 రూ పెట్టు… అది కూడా కట్టి నీ పాడే కడతాం… ఊరగాయలు అమ్ముకున్న వెధవా…

    ఏమిరా మీకు పోయే కాలం పాయింట్ 5, పాయింట్ 9 ఛానల్స్ వెధవల్లారా… ?
    ప్రభుత్వ పాఠశాలల్లో 1 టవ క్లాసుకు అడ్మిషన్ చేసుకోవచ్చు…
    డిసెంబరో… జనవరో. ఎప్పుడు క్లాస్ ఉంటుందో తెలియని 1st క్లాసుకు
    వాళ్ళ రంగుల బుక్కులు, కమీషన్ల, బూట్లు , బట్టలు ఇచ్చుకోవచ్చు…
    అదే ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు ఉన్న చిన్న స్కూళ్లలో అడ్మిషన్లు చేయరాదు..
    మరి మాకెందుకురా 1 క్లాస్ నుండి గుర్తింపు ఇచ్చింది…
    సిగ్గు లేని ఛానల్స్ ఇవి కూడా చెప్పండిరా…
    మీ డిబేట్స్ లో.
    యాక్సిడెంట్ అయ్యి చచ్చారు అంటావు.
    అక్కడ రోడ్డు ఎలా ఉంది, ఏ ఏ డిపార్ట్ మెంటు భాద్యులు అని మాత్రం చెప్పలేవు… ఛానల్ మూసేస్తారని భయ్యం… దెయ్యం అయ్యాక అయినా ధైర్యం వస్తుందా మీకు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *