Minister KTR Speech On GHMC Election Results 2020 | V6 News

Minister KTR Speech On GHMC Election Results 2020 | V6 News




Minister KTR Speech On GHMC Election Results 2020.Says I thank people of Hyderabad who chose TRS as the single largest party to represent them in Council. Result is certainly not what we expected, we’re short of 20-25 seats. #KTR #GHMCElectionResults2020

గ్రేటర్ గెలుపు ఎవరిది..?, హరీశన్న ఆట అదుర్స్

GHMC Mayor Seat? | Rajinikath Political Party | Harish Rao Playing Cricket | V6 Teenmaar News

సజ్జనార్ సారుకే నా ఓటు

Teenmaar Padma Conversation With Radha Over CP Sajjanar Comments On GHMC Polling | V6 News

► Subscribe to V6 News Telugu : Youtube at http://goo.gl/t2pFrq
► Like us on Facebook : http://www.facebook.com/V6News.tv
► Follow us on Instagram : https://www.instagram.com/v6newstelugu/
► Follow us on Twitter : https://twitter.com/V6News
► Visit Website : http://www.v6velugu.com/
► Join Us On Telegram : https://t.me/V6TeluguNews

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For ‘Bonalu Songs’, ‘Bathukamma Songs’ And Other Seasonal And Folk Related Songs.”V6Teenmaar News”, “Teenmaar News”.

#V6NewsLive #TelanganaNewsLive


source

Recommended For You

About the Author: Election2020

32 Comments

  1. BJP కి 31.43%, TRSకి 30.79%,MIMకి 17.97% ఓట్లు వచ్చాయి అంటే న్యాయంగా BJP హైద్రాబాద్ లో గెలిచి,NO.1 లో ఉంది.🇮🇳🚩
    హ.. హ…కేసీఆర్ అబద్ధలు
    తెలంగాణ కు కాపలా కుక్క లాగా ఉంటా.. నాకు ఏ పదవి వద్దు. నా కుటుంబంలో ఎవరికి పదవులు వద్దు.
    1)దళిత CM
    2)sc st 3ఎకరాల భూమి
    3)ఉస్మానియా హాస్పిటల్ ను కొత్తగా మార్చి పునర్నిర్మాణం , ప్రతి నియోజిక వర్గం లో 1000 పడకల ఆసుపత్రి
    4) ఇంటికో ఉద్యోగం
    5)కాంట్రాక్ట్ ఉద్యోగుల పెర్మనెంట్ రెగులర్
    6) రైతులకు ఉచిత ఎరువులు
    7)లక్ష డబుల్ bedroom ఇల్లు
    8) ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు
    9) 12% మైనారిటీ రిజర్వేషన్స్
    10) 12% గిరిజన రిజర్వేషన్స్
    11) ప్రతీ సంవత్సరం DSC నోటిఫికెషన్స్
    12) లక్ష నాగళ్ళ తో రామోజీ ఫిలిమ్ సిటీ దున్నిస్తా
    13) హెలికాప్టర్ అంబులెన్సు
    14) 1000 కోట్లు ఖర్చు పెట్టైనా కొరోనా రానియ్యమ్
    15) మూసి ప్రక్షళన హుస్సేన్ సాగర్ లో కొబ్బరినీళ్లు
    16) అద్దాల్లాంటి రోడ్లు, ట్యాంక్ బండ్ చుట్టూ స్కై వే ఆకాశ హార్మ్యాలు
    17)డల్లాస్ గా హైదరాబాద్ పాత బస్తి ఇస్తాంబుల్
    18) అంబేద్కర్ విగ్రహం
    19) లక్ష ఉద్యోగాల భర్తీ
    20)నిరుద్యోగ భృతి
    21)కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి కోటి ఎకరాలకు నీళ్లు
    22)RTC కార్మికుల కు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానముగా జీతాలు,బోనస్
    23)హైదరాబాద్ లో ఫ్రీ wifi
    👎🤙కరోనా సమయంలో , వరద సమయంలో హైదరాబాద్ జనాల ఆరోగ్యం గూర్చి పట్టించుకోలేదు.
    24)తెలంగాణ వచ్చాక ఒక్క కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదు. 25)కేసీఆర్ గారు నెలకు 4లక్షల జీతం తీసుకొని రాష్ట్రాన్ని 4.5లక్షల కోట్ల అప్పులోకి ముంచారు.
    26)ప్రైవేట్ టీచర్ లకు ఆర్థిక సహాయం చెయ్యలేదు..
    27)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదు
    28)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు.
    29)చాకలి రజక సోదరుల కు ఇచ్చిన హామీలు పూర్తి చేయలే
    30)ఆరోగ్య శ్రీ లో కరోనా ను చేర్చలేదు.
    31)తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయలే..
    32)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలే.
    33)ఆదిలాబాద్ భైన్సా లో హిందువుల 12 ఇండ్లను, బైక్, బీరువా, ఫ్రిడ్జ్, బియ్యం, అన్ని సామాను లను కాల్చి బూడిద చేసినపుడు కనీసం నష్ట పరిహరం ఇయ్యలే

  2. @KTRTRS @TelanganaCMO @BJP4India Why dont TRS & BJP combining establish GHMC mayor. Its not require to alliance with MIM. Its the time to showcase TRS & BJP Power to MIM Leaders. Jai HIND 👍

  3. మీ అయ్య ఎక్కడ అయ్యా ఒక్క సిటు గిన ఎక్కువ వచ్చింటే ఈపాటికి ప్రెస్ మీట్ పెట్టి నాన హంగామా చేసేవాడు ఇప్పుడు తెలుస్తుంది సచ్చింది గొర్రె వేళ్ళు వేళ్ళు……….

  4. 1. KCR sahab & Owaisi sahab party evergreen 2. Due to some negligency this time have got less seats 55 & 43 but it's clearly indication of victory in next election. 3. May had gone some anti votes for flood relief 4. Some govt official authorities also not working sincerely & blamed govt. Ex: a)Most of the colleges & schools demanding & LOOTING higher fee from the pa parents without commencing offline classes b) roads/signals cameras good but constable vallaku camera ivadam may becnot correct for wearing Shelmet b.coz vallu S.R.nagar trees venka nunchi, tea tagutu enta varku correct. Villu enta varku sincere god ki telsu valla manasu ke telsu.

  5. బిడ్డ కేటీఆర్ ఇది జస్ట్ trailer మాత్రమే అసలు సినిమా 2023 లో ఉందిబ్😉 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపి అధికారంలోకి రాబోతోంది తెలంగాణలో బీజేపి జండా ఎగరబోతోంది 🔥😎🚩

  6. ముందుంది బిడ్డ నీ ఫార్మ్ హౌస్ ల ముచ్చట
    రైతు బంధు పథకం కింద నీ కులపొల్లాకి ఎన్ని 100 ల ఎకరాలు జమ చేసినవు అన్ని తీసుడే

  7. కొన్ని విషయాల్లో మీ trs ప్రభుత్వ వైఖరి మారాలి.
    నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విషయం లో టోపి పెట్టారు మీరు.
    ఇప్పుడు వాళ్లు మీకు చుక్కలు చూపిస్తూన్నారు.
    ఇప్పటికయినా నోటిఫికేషన్లు విడుదల చెయ్యండి.

  8. Sir me election's gunrincheyna koddiga ma students gurinchi kuda chudandi online classes antunnaru kadha andulo 50members ki 15members vintunnaru migita vallu mute lo peytti games adutunnaru ila aithy e year mottam waste aitadhi please sir e month lo college reopen cheyandi students ni kapadandi

  9. రెండు రీజన్లు TRS పై విరక్తి కలగటానికి :
    1 రిజిస్ట్రేషన్ లు బందు చెయ్యటం LRS పేరిట ప్రజల దగ్గర డబ్బులు దండు కోవటం
    2 ఓట్ల కోసం స్కీములు పెట్టి ప్రజలను బికారులు సోమరిపోతులను చెయ్యటం

  10. REASONS FOR TRS FAILURE IN GHMC:
    1. CORRUPTION OF KTR, KCR AND ALL TRS LEADERS
    2. FAILURE DURING CORONA
    3. FAILURE DURING FLOODS
    4. DOUBLE BEDROOM HOUSING
    5. NO YOUTH EMPLOYMENT
    6. DISMANTLE OF SECRETARIAT
    7. KCR FARM HOUSE POLITICS NOT ACCESSIBLE TO PUBLIC
    8. KTR FARM HOUSE PARTIES , ENJOYMENT WITH HEROINES LIKE RAKUL
    9. KCR/KTR ARROGANCE
    10. LRS, BRS AND DHARANI
    11. MUSLIM ALLIANCE
    12. MISHANDLING OF RTC
    13. FRAUD WITH MYHOME RAMESHWAR RAO AND MEGHA KRISHNA REDDY
    14. TERRORIZING MEDIA

    THERE ARE 1000s OF EXAMPLES WHERE KTR , KAVITHA AND HARISH DEMANDED SHARES IN THE IT & PHARMA COMPANIES, MINES, COMMERCIAL AND APARTMENT BUILDINGS , LANDS , CONTRACTS.

  11. అరేయ్ కెసిఆర్ వరదభాదితుల గురీOచి మాట్లాడుతాలేవు మళ్ళీ నీ నోముల నర్సయ్య ఉపఎన్నికల్లో ఓడిపోవాల్సి వస్తుంది…వరదభాదితుల కోసం ఆలోచించు లేక పోతే ఓటమి తప్పదు…

  12. First stop building demolitions sir people voted for you and if you demolish middle class families taken home loans they die sir don't do it sir please it's my request sir we love TRS party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *